Union Budget 2026 Live Updates: దివ్యాంగుల కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన, పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్ధి
2026 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.
దివ్యాంజన్ కౌశల్ యోజన: దివ్యాంగుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు.
దివ్యాంగ్ సహకార యోజన: సామాజిక, ఆర్థిక మద్దతుతో దివ్యాంగుల సంక్షేమం కోసం.
మానసిక వ్యాధుల చికిత్స: రాంచీ, తేజ్‌పుర్‌లో నిమ్స్‌హన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయడం.
పూర్వోదయ రాష్ట్రాల అభివృద్ధి: తూర్పు ప్రాంతంలోని 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం.
Update: 2026-02-01 06:39 GMT