Union Budget 2026 Live Updates: ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు
ముంబయి ↔ పుణె
పుణె ↔ హైదరాబాద్
హైదరాబాద్ ↔ బెంగళూరు
హైదరాబాద్ ↔ చెన్నై
ఢిల్లీ ↔ వారణాసి
వారణాసి ↔ సిలిగుడి
ఈ కారిడార్ల ద్వారా దేశంలోని ప్రధాన నగరాలను హైస్పీడ్ రవాణా నెట్‌వర్క్‌తో కలిపి, వ్యాపారం మరియు ప్రయాణాన్ని వేగవంతం చేయాలని లక్ష్యం.
Update: 2026-02-01 06:03 GMT