Union Budget 2026 Live Updates: పార్లమెంట్‌కు ప్రధాని మోదీ.. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశం
పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
Update: 2026-02-01 05:20 GMT