Union Budget 2026 Live Updates: బంగారంపై ట్యాక్స్ తగ్గింపు.. బడ్జెట్ తర్వాత భారీగా తగ్గనున్న ధరలు?
బంగారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. యూనియన్ బడ్జెట్‌లో బంగారంపై ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే, పసిడి ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Update: 2026-02-01 03:05 GMT