Telangana Updates: రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు..
- బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యలయంలో ఆపీస్ బేరర్స్ మీటింగ్..
- హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. లక్ష్మణ్ , డీకే అరుణ తదితరులు
- శ్రీనివాస్ మరణంతో కార్యకర్తలకు మనోధైర్యం నిపండం
- రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాటాలు
- దుబ్బాక ఉప ఎన్నికల అంశం
- కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు.
- గ్రాడ్యుయేషన్ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికలు.
- నాయకులకు అప్పగించే బాధ్యతలపైనా చర్చించే అవకాశం.
Update: 2020-11-07 07:48 GMT