T20 World Cup 1st Semi Finals LIVE Updates: మార్క్రమ్ కు లైఫ్ దక్కింది

దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కు నాల్గవ ఓవర్ లో ఊరట లభించింది. లాకీ ఫెర్గూసన్ వేసిన బంతిని మిడ్ వికెట్ వద్ద రాచిన్ రవీంద్ర క్యాచ్ తో వదిలేశాడు. ఆ తర్వాతి బంతికే మార్క్రమ్ ఫోర్ కొట్టాడు.

Update: 2026-03-04 13:51 GMT

Linked news