Srikakulam Updates: స్వగ్రామం చేరుకున్న లిబియా బాధితులు..

 శ్రీకాకుళం జిల్లా..

- గత నెల లిబియా నుంచి స్వగ్రామానికి తిరుగు ప్రయాణం సమయంలో అపహరణకు గురైన ముగ్గురు శ్రీకాకుళం యువకులు..

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఉగ్రవాదుల చెర నుంచి బయటపడి యువకులు..

- స్వగ్రామం సీతానగరం చేరుకున్న యువకులు..

- ఉగ్రవాదుల చెర నుంచి బయటపడి స్వగ్రామానికి చేరుకున్న యువకులకు ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు..

- జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ను కలిసిన యువకులు..

Update: 2020-10-30 10:15 GMT

Linked news