Nizamabad Election updates: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్...

నిజామాబాద్..

-హైదరాబాద్ నుండి నిజామాబాద్ బయల్దేరిన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత

-నిజామాబాద్ లోని నీల కంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న కవిత

-అనంతరం నిజామాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి, కౌంటింగ్ సరళిని పరిశీలించనున్న కల్వకుంట్ల   కవిత

Update: 2020-10-12 03:09 GMT

Linked news