National Updates: బీహార్ లో లీడింగ్ లోకి ఎన్డీఏ...

 జాతీయం

- 121 స్థానాల్లో ముందంజలో ఎన్డీఏ,113 స్థానాల్లో ముందంజలో మహాకూటమి

- 2015 ఎన్నికలతో పోలిస్తే మెరుగైన బిజెపి స్థానాలు

- 63 స్థానాల్లో ముందంజలో బిజెపి,51 స్థానాల్లో ముందంజలో జేడీయూ

- 77 స్థానాల్లో ముందంజలో ఆర్జేడీ,23 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్

- 7 స్థానాల్లో ఎల్జెపి ముందంజ

Update: 2020-11-10 04:59 GMT

Linked news