Mulugu district updates: వాజేడు మండలం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్ పరార్..
ములుగు జిల్లా .
-వాజేడు మండలం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్ పరార్..
-వాజేడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన మహిళా, రెండు రోజులుగ జ్వరంతో బాధపడుతు వాజేడు హాస్పిటల్ కి వెళ్లగా వైద్యులు జ్వరం పరీక్షలతో పాటు కరోనా పరీక్షలు చేయగా ఆమెకు పాజిటివ్ అని తేలింది.
-ఇది తెలుసుకున్న ఆ మహిళ భయంతో హాస్పిటల్ నుండీ పరారై మెయిన్ రోడ్డు వెంబడి నడుచుకుంటూ జంగాలపల్లి చివర్లో ఉన్న జామాయిల్ తోటవద్ద రోడ్డు పై సుమారు 4గం" కూర్చొగా నాలుగు గంటల తర్వాత అధికారులు స్పందించి అంబులెన్స్లో ఆమెను క్వారంటైన్ కి తరలించారు .
Update: 2020-09-03 06:42 GMT