Mahabubabad Updates: నారాయణ పూరం మాజీ సర్పంచ్ ని నిలదీసిన గ్రామ రైతులు...
మహబూబాబాద్ జిల్లా:
* కేసముద్రం మండలం నారాయణ పూరం మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నాయకుడు ఊకండి యాకుబ్ రెడ్డిని 12 గంటల పాటు గ్రామంలో నిలదీసిన నారాయణ పూరం గ్రామ రైతులు.
* రైతులు సర్వే చేపించుకున్న 1 భీ సర్వే పత్రాలు తన దగ్గర పెట్టుకొని ఇవ్వకపోవడంతో రైతులు అగ్రహం.
* 250 మంది రైతులు 1 భీ సర్వే పత్రాలు ను తగలపెట్టిన మాజీ సర్పంచ్ యాకుబ్ రెడ్డి..
* మా సర్వే పత్రాలు మాకు ఇవ్వాలంటూ అందోళన, పోలీసులు కు ఫిర్యాదు చేసిన రైతులు.
Update: 2020-11-11 03:37 GMT