వరంగల్ అర్బన్. హన్మకొండ తెలంగాణ... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

వరంగల్ అర్బన్.


హన్మకొండ తెలంగాణ జాన్ సమితి పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రో. కోదండరామ్ @ ప్రెస్ మీట్


పాత ఓటరు లిస్టు రద్దు కావడం వల్ల అందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి


ఎమ్మెల్సీ ఎన్నికల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మేము సహకరిస్తాం


ప్రభుత్వ విధానాలతో ఆస్తులకు విలువలేకుండా పోయింది


డబ్బులు లేని సమయంలో ఎల్ ఆర్ ఎస్ కట్టాలని ప్రభుత్వం వేధిస్తోంది


ఆస్తుల రెమ్యునేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది


ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు


సిగ్నల్ లేక చెట్లు ఎక్కి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు


లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ లేదు


ఉద్యోగులను కట్టు బానిసలుగా మార్చారు


తెలంగాణ తెచ్చిన ఆకాంక్షను అణచివేశారు


అమరుల త్యాగాలను కాపాడుకునేందుకు టీజేఎస్ ముందుకొచ్చింది


మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ కు మద్దతు ఇవ్వండి


నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు


Update: 2020-10-10 09:39 GMT

Linked news