హైదరాబాద్డేటింగ్ యాప్ పేరుతో... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

హైదరాబాద్


డేటింగ్ యాప్ పేరుతో వైద్యుని మోసం చేసిన సైబర్ చీటర్స్..


సికింద్రాబాద్ పద్మారావు నగర్ కు చెందిన వైద్యుడు మూడు నెలల క్రితం లోకాంటో యాప్ లో ఓ యాడ్ చూసి కాల్ చేసాడు..


ఆన్లైన్ డేటింగ్ పేరుతో అమ్మాయిల ఫోటోలు, వీడియోలు పంపుతు నగదు వేయించుకున్న సైబర్ నేరగాళ్లు..


అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్ చేయిస్తూ, ఫోటోలు చూపిస్తూ అమౌంట్ వేయించుకున్న సైబర్ చీట్స్..


మూడు నెలల్లో 41 లక్షల నగదును సైబర్ చిటర్స్ అకౌంట్ లో వేసిన వైద్యుడు..


తను మోసపోయానని తెలుసుకొని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైద్యుడు..


సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..


Update: 2020-10-10 04:54 GMT

Linked news