కామారెడ్డి జిల్లా :దోమకొండ గడికోటలో నిర్వహిస్తున్న... ... Live Updates: ఈరోజు (మే-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కామారెడ్డి జిల్లా :

దోమకొండ గడికోటలో నిర్వహిస్తున్న కామినేని ఉమాపతి రావు

అంత్యక్రియలు.

హాజరైన కామినేని కుటుంబ సభ్యులు, సినీ నటుడు చిరంజీవి, కుమారుడు రాంచరణ్ , జిల్లా కలెక్టరు శరత్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ పలువురు ప్రముఖులు.

కామినేని ఉమాపతి రావు భౌతిక కాయానికి పుష్ప గుచ్చము వేసి నివాళ్లు అర్పించిన ప్రముఖలు.

Update: 2020-05-31 06:33 GMT

Linked news