అమరావతి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి


ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు


భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించిన అఖిల భారత భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్.


ఆ జాబితాలో చోటు దక్కించుకున్న అందరికీ శుభాకాంక్షలు....


జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ఆధ్వర్యంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో భాజపా బలోపేతానికి ఈ సభ్యులు మార్గదర్శనం అవ్వాలని ఆకాంక్ష...


ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర సహా ఇంచార్జి సునిల్ దేవధర్ జాతీయ కార్యదర్శి .వై. సత్యకుమార్కి హార్దిక శుభాకాంక్షలు....


Update: 2020-09-26 12:04 GMT

Linked news