అమరావతిపిల్లి మాణిక్యరావు టీడీపీ... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి


పిల్లి మాణిక్యరావు టీడీపీ అధికార ప్రతినిధి


అబద్ధాల అంబటి ... ఆపు నీ అసత్యాలు


పెద్ద గొంతేసుకొని విషప్రచారం చేస్తే ప్రజలు నమ్మరని రాంబాబు గ్రహిస్తే మంచిది.


వైసీపీ నేతలు నీతికి పుట్టినవారే అయితే, చంద్రబాబు అనని మాటలు అన్నట్లుగా విషప్రచారం చేయడం మానుకోవాలి.


దళితుల వెనుకబాటుతనం, జీవనస్థితి గురించి చంద్రబాబు మాట్లాడితే, విషపుత్రిక సాక్షిలో విషప్రచారం చేశారు.


దళితులు, బీసీలు సహా, ఇతరవర్గాలపై జరుగుతున్న దాడులకు, తమప్రభుత్వానికి సంబంధం లేదని అంబటి చెప్పగలడా..?


Update: 2020-08-31 10:16 GMT

Linked news