కడప : జమ్మలమడుగు పట్టణం లోని... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
కడప :
జమ్మలమడుగు పట్టణం లోని ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా అక్రమంగా తరలిస్తున్న 48 మద్యం బాటిళ్లను, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం...
2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన పాముల బ్రహ్మానంద రెడ్డిని అదుపులోనికి తీసుకున్న జమ్మలమడుగు ఎక్సైజ్ శాఖ పోలీసులు...
Update: 2020-08-29 09:44 GMT