గుంటూరు:మంగళగిరి రూరల్,తాడేపల్లి పోలీసు స్టేషన్... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
గుంటూరు:
మంగళగిరి రూరల్,తాడేపల్లి పోలీసు స్టేషన్ లలో వేరు వేరుగా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి పై రాజధాని జేఏసీ ఫిర్యాదు
ఓటర్లను రైతులను, మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని...
ఓటర్లు మోసం చేసినందుకు కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి లిఖితపూర్వక ఫిర్యాదు ...
కేసు నమోదు చేయాలని కోరిన జేఏసీ నేతలు..
Update: 2020-08-04 07:06 GMT