>> కృష్ణాజిల్లా :- తిరువూరు మండలంలో... ... Live Updates:ఈరోజు (జూన్-26) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

>> కృష్ణాజిల్లా :

- తిరువూరు మండలంలో చిక్కుళ్లగూడెం వద్ద రెండు బైకులు ఢీ..

- బైక్ ప్రయాణిస్తున్న అన్నదమ్ములు..

- కావేటి తిరుమల నాయుడు (16) అనే బాలుడి మృతి..

- అన్న నవీన్ కుమార్ కు తీవ్రగాయాలు విజయవాడకు తరలింపు..

Update: 2020-06-26 15:22 GMT

Linked news