» కాగితాలపురు రోడ్డు వద్ద ప్రమాదం- ఒకరికి... ... Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

» కాగితాలపురు రోడ్డు వద్ద ప్రమాదం

- ఒకరికి తీవ్ర గాయాలు*

- మనుబోలు మండల పరిధి లోని కాగితలపూర్ క్రాస్ రోడ్ వద్ద చిల్లకూరు కు చెందిన మల్లి అంకయ్య మోపెడ్ పై నెల్లూరు వైపు వెళ్తూ మార్గద్యంలో కాగితలపూర్ క్రాస్ రోడ్ వద్ద పెట్రోల్ కోసం మలుపు తిరుగుతుండగా అదే వైపున వస్తున్న కారు డీ కొంది. ఈ ప్రమాదంలో అంకయ్య కాలుకు తీవ్ర గాయాలైయ్యాయి

Update: 2020-06-20 15:45 GMT

Linked news