- పాయకరావుపేట మండలం రాజవరం వి.ఆర్.ఓ రామకృష్ణ ఏసీబీ... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!



- పాయకరావుపేట మండలం రాజవరం వి.ఆర్.ఓ రామకృష్ణ ఏసీబీ ట్రాప్

- రాజవరం రైతు పాస్ చేయటకు14000 డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు.

- తుని గొల్లఅప్పారావు సెంటర్ లో మాటు వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు.

- పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ

Update: 2020-06-16 08:16 GMT

Linked news