♦కృష్ణాజిల్లా♦- రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు... ... Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కృష్ణాజిల్లా

- రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు అక్రమ అరెస్టులకు నిరసనగా నూజివీడు పట్టణంలో తెలుగుదేశం కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇంచార్జ్ ముద్దరబోయిన.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాగడాలతో అర్ధనగ్న ప్రదర్శన

- పాల్గొన్న స్థానిక తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు తక్షణం అక్రమ అరెస్టులు నిలిపేయాలంటూ నినాదాలు

Update: 2020-06-15 16:30 GMT

Linked news