- మొగల్ రాజపురం మాలక్ష్మీ కాంప్లెక్స్ లో పని చేసే... ... Live Updates:ఈరోజు (జూన్-14) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!



- మొగల్ రాజపురం మాలక్ష్మీ కాంప్లెక్స్ లో పని చేసే 12మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ

-  భవనంలో పని చేసే సిబ్బంది, హౌస్ కీపింగ్ ఉద్యోగులకు కోవిడ్

- కాంప్లెక్స్ లో మారుతి కార్ షో రూమ్ తో పాటు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, యూనియన్ బ్యాంక్ ఇతర వాణిజ్య సంస్థల కార్యకలాపాలు

- భవనం మొత్తాన్ని మూసివేయాలని ఆదేశించిన పోలీసులు

Update: 2020-06-14 07:24 GMT

Linked news