ఈ నెల 16న కలెక్టర్లతో కేసీఆర్‌ భేటీ. 👉►వానాకాలం... ... Live Updates:ఈరోజు (జూన్-14) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈ నెల 16న కలెక్టర్లతో కేసీఆర్‌ భేటీ.

👉►వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామి పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు.

Update: 2020-06-14 03:50 GMT

Linked news