మంత్రి ఆదిమూలపు సురేష్టిడిపి నేతలు తప్పు చేసి... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

మంత్రి ఆదిమూలపు సురేష్

టిడిపి నేతలు తప్పు చేసి బుకాయిస్తున్నారు

దీనిపై సమాధానం చెప్పాలి

టిడిపి హయాంలో అవినీతి విచ్చల విడిగా జరిగింది

కులాల ప్రసక్తి వద్దు

చట్టం తన పని చేసుకు పోతుంది

చంద్రబాబు ప్రతి విషయం లో రాజకీయం చేస్తున్నాడు

అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో రాజకీయం లేదు

విద్యాశాఖ లో అవినీతి పై కూడా విచారణ జరుగుతుంది

అవినీతి ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు

Update: 2020-06-12 11:54 GMT

Linked news