AMC మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెంకటేష్ నాయక్... ... Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

AMC మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెంకటేష్ నాయక్ ఇరువర్గాల ఘర్షణ లో మృతి..

-చిత్తూరు జిల్లా కుప్పం...

-రామకుప్పం మండలం రామాపురం తండాలో కుప్పం ఏఎంసీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెంకటేష్ నాయక్ మృతి.

-రెండు వర్గాల మధ్య ఘర్షణ.

-రామాపురం తాండ లో ఉద్రిక్తత.

-భారీగా పోలీసులు మోహరింపు.




Update: 2020-06-10 05:50 GMT

Linked news