డయేరియా పరిస్థితిపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కామెంట్స్

  • ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు
  • నలుగురు చనిపోయారని ధర్మాన ప్రసాదరావు చెప్పడం హాస్యాస్పదం
  • డయేరియాతో చనిపోయారు అంటున్న ఆ నలుగురి వివరాలు ఇవ్వండి
  • ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా డయేరియా పరిధిలోకి తీసుకురావడం కరెక్ట్ కాదు
  • ఎప్పుడు రాని ధర్మాన ఇప్పుడు వీధిలో తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఆయన రోడ్డుపైకి వచ్చారా ? 
  • ప్రభుత్వం చర్యలతో స్థానికలంతా చాలా ఆనందంగా ఉన్నారు
Update: 2026-02-25 11:03 GMT

Linked news