నెల్లూరు జిల్లాలో కారు ప్రమాదం.. ఒకరి మృతి

  • చేజర్ల మండలం ఆదురుపల్లి గురుకుల పాఠశాల వద్ద చెట్టును ఢీకొన్న కారు.
  • ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం.
  • బాధితుణ్ణి 108 లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు 
Update: 2026-02-25 10:59 GMT

Linked news