అసెంబ్లీలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిట్ చాట్...

  • విశాఖ పట్నం లో త్వరలో ల్యాబ్ ను ప్రారంభిస్తాం.గుంటూరు,తిరుపతి లో ప్రాసెస్ లో ఉంది.
  • తిరుమలలో టిటిడి సహకారం తో ల్యాబ్ ను ఇప్పటికే ఏర్పాటు చేసాము.
  • వీలైంత త్వరగా కల్తీ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం.

Update: 2026-02-25 10:06 GMT

Linked news