Amaravati Updates: చీప్ లిక్కర్ ధరను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి

- చీప్ లిక్కర్ ధరను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

- మద్యం ధరలు పెరగడంతో కల్తీ సానిటైజర్లు తాగి మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం

- పేద వాళ్ళు తాగే చీప్ లిక్కర్ ధర అందుబాటులో ఉంటే శా నిటైజర్ల జోలికి పోర ని భావించిన జగన్ సర్కార్

-  కాస్ట్లీ లిక్కర్ పై మరో సారి ధరలు పెంచిన సర్కార్

Update: 2020-09-03 11:21 GMT

Linked news