ఆసిఫాబాద్ జిల్లాలో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

- ఆసిఫాబాద్ 12, గొలెటీ 15, వ్యక్తులకు కరోనా పాజిటివ్.

-  కరోనా పాజిటివ్ నిర్ధారించినట్లు జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు.

Update: 2020-08-06 14:19 GMT

Linked news