భారత బాక్సింగ్ జట్టు కోచ్ ఎన్.ఉషకు ధ్యాన్‌చంద్ అవార్డు

విశాఖ: భారత బాక్సింగ్ జట్టు కోచ్ ఎన్.ఉషకు ధ్యాన్‌చంద్ అవార్డు

విశాఖ డీజిల్ లోకో షెడ్‌లో పని చేస్తున్న ఎన్.ఉషకు ధ్యాన్‌చంద్ అవార్డు

2004-10 మధ్య 6 సార్లు సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న ఉష

అంతర్జాతీయ పోటీల్లో ఉషకు 4 బంగారు, 5 రజత, 2 కాంస్య పతకాలు

జాతీయ స్థాయిలో తొమ్మిది బంగారు, మూడు కాంస్య పతకాలు

Update: 2020-08-18 16:18 GMT

Linked news