స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటన పై దూకుడు పంచిన బెజవాడ పోలీసులు.

విజయవాడ:

- రమేష్ హాస్పిటల్ చైర్మన్ రామమోహనరావు కోడలు రాయపాటి శైలజను విచారణ కు హజరుకావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు.

- శైలజను గుంటూరు లోని తన నివాసానికి విచారించేందుకు వస్తామన్న పోలీసులు.

- ఇంటి వద్దకు విచారణ వద్దు గుంటూరు లోని రమేష్ బాబు హాస్పిటల్ కు వస్తాన్న శైలజ.

- శైలజ ను విచారించేందుకు విజయవాడ నుండి గుంటూరుకు బయలు దేరిన ప్రత్యేక పోలీస్ బృందం.

- అమరావతి మహిళ జేఏసి లో కీలక పాత్ర పోషిస్తున్న శైలజ.

- రాయపాటి సాంబశివరావు తమ్ముడు కుమార్తె శైలజ.

Update: 2020-08-18 12:17 GMT

Linked news