ఆర్థిక ఇబ్బందులతో పురోహితుడు ఆత్మహత్య

పాలకొల్లులో ఆర్థిక ఇబ్బందులతో ఓ పురోహితుడు ఆత్మహత్య ..

లాక్ డౌన్ నేపధ్యంలో పురోహిత్యం లేక ఆర్ధిక ఇబ్బందులు భరించలేక

పవన్ కుమార్ అనే పురోహితుడు చించినాడ వద్ద గోదావరి లో దూకి ఆత్మహత్య

గాలిస్తున పోలీస్,రెవిన్యూ సిబ్బంది..

Update: 2020-08-10 14:07 GMT

Linked news