Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: 560 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో పాటు, మన సూచీలు కూడా రాణించడంలో మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 560 పాయింట్లు లాభపడి 73వేల 649కి చేరుకుంది. నిఫ్టీ 189 పాయింట్లు పెరిగి 22వేల 336 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌గా ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో కంపెనీలు నిలువగా... టాప్ లూజర్స్‌గా NTPC, HDFC బ్యాంక్, JSW స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీలు నిలిచాయి.