ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారతీయుడు!

Update: 2019-01-30 10:29 GMT

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒలింపిక్ పోటీలో వ్యక్తిగత విభాగంలో మెడల్ సాధించిన తొలి భారతీయుడు ఎవరో మీకు తెలుసా? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒలింపిక్ పోటీలో వ్యక్తిగత విభాగంలో మెడల్ సాధించిన తొలి భారతీయుడు K D Jadhav. అతని పూర్తి పేరు కుషాబా దాదాసాహెబ్ జాధవ్ (1926-1984). ఇతను కుస్తీ పోటీలో హెల్సింకిలో జరిగిన 1952 సమ్మర్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు మరియు భారత దేశం నుండి మెడల్ సాధించిన మొదటి క్రీడాకారుడు. శ్రీ.కో. 

Similar News