పశ్చిమ గోదావరి జిల్లా నిర్మలగిరి మేరీమాత ఆలయం వద్ద నిరసన

West godavari: ఆందోళనకు దిగిన దుకాణాదారులు.

Update: 2022-02-15 05:47 GMT

  పశ్చిమ గోదావరి జిల్లా నిర్మలగిరి మేరీమాత ఆలయం వద్ద నిరసన

West godavari: పశ్చిమ గోదావరి జిల్లా నిర్మలగిరి మేరీమాత ఆలయం వద్ద.. దుకాణాదారులు నిరసనకు దిగారు. విజిలెన్స్ కమిటీ పేరుతో దేవరపల్లి మండలం గౌరీపట్నం పంచాయతీ వేదిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మలగిరి క్షేత్రంపై ప్రైవేట్ విజిలెన్స్ కమిటీ ఏర్పాటు.

Tags:    

Similar News