Tirupati: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విషాదం.. ఇద్దరు చిన్నారులకు ఉరివేసి వివాహిత ఆత్మహత్య
Tirupati: ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురూ మృతి
Tirupati: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విషాదం.. ఇద్దరు చిన్నారులకు ఉరివేసి వివాహిత ఆత్మహత్య
Tirupati: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తాను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందో వివాహిత. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహిత భర్త శివయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.