Andhra Pradesh: ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లిలో దారుణం
Andhra Pradesh: కొక్కిరాపల్లి వద్ద బావిలో జంట మృతదేహాలు
Andhra Pradesh: ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లిలో దారుణం
Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లిలో బావిలో జంట మృతదేహాలు కలకలం రేపాయి. రాజమండ్రి గోపాల్ నగర్‌కు చెందిన ధూళి శ్రీను, ధూళి చిన్నారి మృతదేహాలుగా గుర్తించారు. వారిద్దరు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.