నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద విషాదం.. రైలు కింద పడి ముగ్గురు దుర్మరణం
Nellore: మృతుల్లో ఇద్దరు మహిళలు
నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద విషాదం.. రైలు కింద పడి ముగ్గురు దుర్మరణం
Nellore: నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఇది ప్రమాదమా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.