Tirumala Tirupati: ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Tirumala Tirupati: *ఈనెల 15 వరకు స్వామివారికి వాహన సేవలు *సాయంత్రం ధ్వజారోహణం నిర్వహణ
Tirumala Tirupati: ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Tirumala Tirupati: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ శ్రీకారం చుట్టింది. అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఈనెల 15వ తేదీ వరకు ఉదయం, రాత్రి వేళల్లో వాహన సేవలు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. రాత్రి పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.