Guntur: గుంటూరులో టీడీపీ కార్యకర్తలు నిరసన.. సీఎం జగన్ దిష్టి బొమ్మను దహనం
Guntur: టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలింపు
Guntur: గుంటూరులో టీడీపీ కార్యకర్తలు నిరసన.. సీఎం జగన్ దిష్టి బొమ్మను దహనం
Guntur: గుంటూరు లక్ష్మీపురం కోవెలమూడి రవీంద్ర TDP కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సుఖవాసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకొని టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఏటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా సజావుగా 144 సెక్షన్ ను గుంటూరులో అమలు చేస్తున్నారు .