GVMC Mayor: జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ

Guntur Mayor: 98 డివిజన్లలో 58 డివిజన్లు కైవసం చేసుకున్న ఫ్యాన్‌ పార్టీ * మేయర్‌ పదవిపై మొదలైన చర్చ

Update: 2021-03-15 07:03 GMT
జీవేఎంసీ (ఫైల్ ఫోటో)

Guntur Mayor: జీవీఎంసీలో వైసీపీ జెండా ఎగిరింది. మొత్తం 98 డివిజన్లలో వైసీపీ 58 డివిజన్లు సాధించి కార్పొరేషన్​ను కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌ పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ అప్పుడే పార్టీలో మొదలైంది. మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆ కేటగిరీకి చెందిన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ రేస్ లో ఉన్నారు. మరోవైపు ఉన్నత విద్యావంతురాలైన మహిళను కూర్చోబెట్టాలనే యోచనలో వైసీపీ అధిష్ఠానం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

Full View


Tags:    

Similar News