Vijayawada: విజయవాడ పిబి సిద్ధార్థ కాలేజీలో.. ఎంబీఏ చదువుతున్న విద్యార్ధిని ఆత్మహత్య

Vijayawada: క్రిష్ణలంక రణదివే నగర్ లో విషాదం

Update: 2023-04-10 07:01 GMT

Vijayawada: విజయవాడ పిబి సిద్ధార్థ కాలేజీలో.. ఎంబీఏ చదువుతున్న విద్యార్ధిని ఆత్మహత్య

Vijayawada: విజయవాడలోని క్రిష్ణలంక రణదివే నగర్ లో విషాదం చోటుచేసుకుంది. విజయవాడ పిబి సిద్ధార్థ కాలేజీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రత్యూష (22) ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు..మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. యువతి సెల్ఫోన్ సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News