Sajjala: పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు.. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు
Sajjala Ramakrishna Reddy: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం
Sajjala: పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు.. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు
Sajjala Ramakrishna Reddy: ఏపీలో ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సజ్జల. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న సజ్జల.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఘంటాపథంగా చెప్పారు.