Road Accident: విషాదం.. లారీని ఢీకొట్టిన బైక్, ఇద్దరు అక్కడికక్కడే మృతి
Road Accident: మృతుడు గొట్టివలస గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు
Road Accident: విషాదం.. లారీని ఢీకొట్టిన బైక్, ఇద్దరు అక్కడికక్కడే మృతి
Road Accident: పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస సమీపంలో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి మృతి చెందారు. మృతుడు గొట్టివలస గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు మరొ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. శిఖబడి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.