Road Accident: తూర్పుగోదావరి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Road Accident: మృతుల్లో ఇద్దరు మహిళలు, రెండేళ్ల చిన్నారి

Update: 2023-06-12 03:45 GMT

Road Accident: తూర్పుగోదావరి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Road Accident: తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లిలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News