జనసేనానిపై రాంగోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు

Update: 2019-05-29 10:50 GMT

జనసేనానిపై రాంగోపాల్ వర్మ మళ్ళీ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ మాట్లాడిన మాటల్లోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ.. వాటిని గుదిగుచ్చి ఒక దగ్గర పేర్చి ట్వీట్ చేశారు. దానికి ఇవి ఎవరన్నారో తెలుసా అంటూ ఒక ప్రశ్న శీర్షికగా పెట్టారు. పవన్ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించనప్పటికీ, వర్మ కోట్ చేసిన అంశాలు పవన్ కళ్యాణ్ మాట్లాడినవే అని స్పష్టంగా తెలిసిపోయేలా ట్వీట్ ఉంది. ఈ ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది జనసేనాని, మెగా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇపుడు నెట్టింట్లో ఈ ట్వీట్ సంచలనంగా మారింది.




 


 















https://twitter.com/RGVzoomin/status/1133651288015552513/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1133651288015552513&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Fnews%2Fpolitics%2Fram-gopal-varma-satires-pawan-kalyan-1193445






Similar News