AP BJP: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పురంధేశ్వరి టెలికాన్ఫరెన్స్

AP BJP: సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా.. కార్యక్రమాల్లో జాతీయ నేతలు హాజరవుతారు

Update: 2024-01-20 06:55 GMT

AP BJP: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పురంధేశ్వరి టెలికాన్ఫరెన్స్

AP BJP: ఏపీ బీజేపీ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పురంధేశ్వరి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికలకు నేతలంతా సన్నద్ధం కావాలని.. సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా.. కార్యక్రమాల్లో జాతీయ నేతలు హాజరుకానున్నట్లు పురంధేశ్వరి తెలిపారు.

Tags:    

Similar News