Posani Krishna Murali: బీఆర్ఎస్‌, వైసీపీకి సంబంధం ఏంటి?

Posani Krishna Murali: జనసేనకు టీడీపీ ఎందుకు మద్దతు పలకలేదు?

Update: 2023-12-11 09:59 GMT

Posani Krishna Murali: బీఆర్ఎస్‌, వైసీపీకి సంబంధం ఏంటి?

Posani Krishna Murali: బీఆర్ఎస్‌, వైసీపీకి సంబంధం ఏంటని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. తెలంగాణలో సామర్థ్యం ఉంటే టీడీపీ ఎందుకు పోటీ చేయలేదన్నారు. జనసేనకు టీడీపీ ఎందుకు మద్దతు పలుకలేదన్నారు. ఏపీలో చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి పోటీ చేయొచ్చు కదా అని అన్నారు పోసాని.

Tags:    

Similar News